Omicron Cases in AP: ఏపీలో మూడో ఒమిక్రాన్‌ కేసు నమోదు

Omicron Cases in AP: గల్ఫ్‌ నుంచి అయినవిల్లి మండలం నేదునూరుకు వచ్చిన మహిళ...

Shireesha
Published on: 24 Dec 2021 11:59 AM IST
Third Omicron Case Recorded in AP Today 24 12 2021 | Omicron Live Updates
X

Omicron Cases in AP: ఏపీలో మూడో ఒమిక్రాన్‌ కేసు నమోదు

Omicron Cases in AP: ఏపీలో మూడో ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళకు ఒమిక్రాన్‌ నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. సదరు మహిళ ఇటీవల గల్ఫ్ నుంచి అయినవిల్లి మండలం నేదునూరు వచ్చింది. ఆమె నమూనాలను జీనోమ్‌ స్వీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్‌ నిర్ధారణ అయింది.

Shireesha

Shireesha

Next Story