CM Jagan: రాబోయే ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలి

CM Jagan: ఒక్క ఓటు ఐదేళ్ల భవిష్యత్తు ఆధారపడి ఉంది

Shashank Gullapelli
Published on: 16 April 2024 8:57 PM IST
Think And Vote In The Upcoming Elections Says CM Jagan
X

CM Jagan: రాబోయే ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలి

CM Jagan: రాబోయే ఎన్నికలు జగన్‌ చంద్రబాబు మధ్య కాదు.. మోసం చేసే చంద్రబాబు, ప్రజల మధ్య జరిగే యుద్ధమని అన్నారు ఏపీ సీఎం జగన్. ఎన్నికల్లో ప్రజలు కూటమి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. భీమవరంలో మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న జగన్.. కూటమికి ఓటేస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయన్నారు. తన మీద కోపంతో చంద్రబాబుకు బీపీ పెరుగుతోందని.. ప్రశ్నలు సంధిస్తే శాపనార్థాలు పెడుతున్నారని అన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story