Chittoor: పోలీసు వాహనాన్ని ఎత్తుకుపోయిన ఘరానా దొంగలు!

Chittoor: ఎట్టకేలకు పోలీసు వాహనం స్వాధీనం, నిందితుడు అరెస్ట్

Jyothi
Published on: 13 Jun 2023 10:24 AM IST
Thieves Stole a Police Vehicle
X

Chittoor: పోలీసు వాహనాన్ని ఎత్తుకుపోయిన ఘరానా దొంగలు!

Chittoor: చిత్తూరు జిల్లాలో దుండగులు పోలీస్ వాహనాలనే టార్గెట్ చేశారు. పోలీస్ వాహనాన్ని దొంగలు అపహరించారు. పోలీసు వాహనంతో తమిళనాడులో తిరుగుతున్న నిందితుడిని పట్టుకున్నారు. పోలీస్ వాహనాన్ని స్వాధీనం చేసుకొని.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Jyothi

Jyothi

Next Story