Sajjala: అభ్యర్థుల విషయంలో పెద్దగా మార్పులుండవు

Sajjala: 175అసెంబ్లీ, 25ఎంపీ స్థానాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం

Shashank Gullapelli
Published on: 16 March 2024 12:52 PM IST
There Will Be No Major Changes In The Candidates Says Sajjala Ramakrishna Reddy
X

Sajjala: అభ్యర్థుల విషయంలో పెద్దగా మార్పులుండవు

Sajjala: కాసేపట్లో ఇడుపులపాయలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఫైనల్ లిస్ట్‌ను సీఎం జగన్ ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా hmtvతో ప్రభుత్వ సలహాదారుల సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలకు పాధ్యాన్యం ఇచ్చామన్నారు. అభ్యర్థుల విషయంలో ఇప్పటికే ఓ స్పష్టత నిచ్చామని...అంతకన్న పెద్దగా మార్పులేవి ఉండవన్నారు. 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్ల గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నమన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story