Pawan Kalyan: నిధుల మళ్లింపుపై పెద్దఎత్తున ఉద్యమం జరగాలి

There Should Be A Mass Movement On Diversion Of Funds Says Pawan Kalyan
x

Pawan Kalyan: నిధుల మళ్లింపుపై పెద్దఎత్తున ఉద్యమం జరగాలి

Highlights

Pawan Kalyan: నిధుల మళ్లింపుపై కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం

Pawan Kalyan: పంచాయతీరాజ్‌ వ్యవస్థను ప్రభుత్వం నాశనం చేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. గ్రామీణ నిధుల మళ్లింపును దోపిడీగా చూడాలని తెలిపారు. నిధుల మళ్లింపుపై పెద్దఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. నిధుల మళ్లింపుపై కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. మంగళగిరిలో జనసేన సర్పంచ్‌లతో పవన్ సమావేశమయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories