Taneti Vanitha: కోటం రెడ్డి ఆరోపణల్లో వాస్తవం లేదు

Taneti Vanitha: జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం అవుతారు

Dhatripriya
Updated on: 4 Feb 2023 1:28 PM IST
There Is No Truth In Kotam Reddy Allegations
X

Taneti Vanitha: కోటం రెడ్డి ఆరోపణల్లో వాస్తవం లేదు 

Taneti Vanitha: ప.గో. జిల్లా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల్లో వాస్తవం లేదని, బురదజల్లే ఆరోపణలు చేస్తున్నారని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. టీడీపీ అధికారంలో ఉండగా వాళ్ల ఎమ్మెల్యేలపై నమ్మకం లేక ట్యాపింగ్‌లకు పాల్పడి ఉంటారని, అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజల్లో పూర్తి విశ్వాసం, ఆదరణ ఉందన్నారామె జగన్మోహన్ రెడ్డి మాత్రమే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారంటున్న హోం మంత్రి తానేటీ వనిత.

Dhatripriya

Dhatripriya

Next Story