Audimulapu Suresh: పవన్ కల్యాణ్‌కు KA పాల్‌కు తేడా లేదు

There Is No Difference Between Pawan Kalyan And KA Paul Says Audimulapu Suresh
x

Audimulapu Suresh: పవన్ కల్యాణ్‌కు KA పాల్‌కు తేడా లేదు

Highlights

Audimulapu Suresh: పవన్ మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినా అర్థం కావడం లేదు

Audimulapu Suresh: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్‌కు కేఏ పాల్‌కు తేడాలేదన్నారు. పవన్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని..పవన్ మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా అర్థం కావడం లేదని సెటైర్లు వేశారు. పవన్ మాటలను నిలకడ లేదని...అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పాలని మంత్రి ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories