Sri Sathya Sai District: శ్రీ సత్య సాయి జిల్లా మల్లూరమ్మ ఆలయంలో దొంగతనం

Sri Sathya Sai District: ఆలయంలోకి ప్రవేశించి హుండీ పగలగొట్టి నగదు అపహరణ

Shekhar G
Published on: 19 Jun 2023 1:23 PM IST
Theft At Sri Sathya Sai District Malluramma Temple
X

Sri Sathya Sai District: శ్రీ సత్య సాయి జిల్లా మల్లూరమ్మ ఆలయంలో దొంగతనం

Sri Sathya Sai District: శ్రీ సత్య సాయి జిల్లాలో దొంగతనం జరిగింది. ఓ.డి చెరువు మండలం నారప్పగారి పల్లి సమీపంలోనీ మల్లూరమ్మ ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోకి ప్రవేశించి హుండీ పగలగొట్టి నగదు అపహరించారు. ఆలయంలోని సీసీ కెమెరాలకు సంబంధించిన డివిఆర్, టీవీ, ఆడియో సిస్టం ఇతర సామాన్లను తీసుకువెళ్లారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై గోపి ఆధ్వర్యంలో క్లూస్ టీం సిబ్బంది ఆలయాన్నిపరిశీలించి వేలిముద్రలను సేకరించారు. త్వరలోనే దుండగులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story