Supreme Court: సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ అక్టోబర్‌ 3కి వాయిదా

Supreme Court: అక్టోబర్ 3న కేసు విచారణ చేపడతామన్న సీజేఐ

Shekhar G
Published on: 27 Sept 2023 4:00 PM IST
The Trial Of Chandrababu Case In The Supreme Court Has Been Adjourned To October 3
X

Supreme Court: సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ అక్టోబర్‌ 3కి వాయిదా

Supreme Court: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. సీజేఐ ముందు క్వాష్ పిటిషన్‌‌ను మళ్లీ మెన్షన్ చేశారు సిద్దార్థ్‌ లూథ్రా. తక్షణమే లిస్టింగ్‌ చేయాలని సీజేఐని కోరారు లూథ్రా. కేసును సీజేఐ చంద్రచూడ్‌ ధర్మాసనం విచారిస్తుంది. చంద్రబాబు తరపున న్యాయవాది లూథ్రా వాదనలు విన్పిస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story