చంద్రబాబుకు నివేదిక అందించిన టీడీపీ నిజనిర్ధారణ కమిటీ

Chandrababu: గుడివాడలో క్యాసినో నిర్వహించారనే అంశంలో రూపొందించిన...

Arun Chilukuri
Published on: 25 Jan 2022 7:15 PM IST
The TDP Verification Committee Which Reported to Chandrababu
X

చంద్రబాబుకు నివేదిక అందించిన టీడీపీ నిజనిర్ధారణ కమిటీ

Chandrababu: గుడివాడలో క్యాసినో నిర్వహించారనే అంశంలో రూపొందించిన సమగ్ర నివేదికను టీడీపీ నిజనిర్ధారణ కమిటీ ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు అందించింది. క్యాసినో అంశం, నివేదికలో పొందుపరిచిన విషయాలపై చంద్రబాబుతో కమిటీ సభ్యులు చర్చించారు. ఈ అంశంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఐటీ విభాగాలు రంగంలోకి దిగి నిగ్గు తేల్చాలని కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. క్యాసినో అంశాన్ని ఇంతటితో వదలబోమని.. జాతీయ స్థాయిలో పోరాడతామని స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story