Chandrababu: హైకోర్టు స్టే విధించడంతో కౌంటర్ దాఖలుకు సిద్ధమవుతున్న సిట్

Chandrababu: తదుపరి ఆదేశాలిస్తామన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి

Shekhar G
Published on: 13 Sept 2023 2:03 PM IST
The SIT Is Preparing To File A Counter As The High Court Stayed It
X

Chandrababu: హైకోర్టు స్టే విధించడంతో కౌంటర్ దాఖలుకు సిద్ధమవుతున్న సిట్ 

Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణను వాయిదా వేసిన నేపథ్యంలో.. సిట్ అధికారులు ఏసీబీ కోర్టుకు వెళ్లారు. కస్టడీ పిటిషన్‌పై హైకోర్టు స్టే ఇచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పీపీతో కలిసి సిట్ అధికారులు.. న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. హైకోర్టు నుంచి ఉత్తర్వులు అందిన తర్వాత... తదుపరి ఆదేశాలిస్తామన్నారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి. హైకోర్టు స్టే విధించడంతో కౌంటర్ దాఖలుకు సిద్ధమవుతున్నారు సిట్ అధికారులు.

Shekhar G

Shekhar G

Next Story