నేటి నుంచి చంద్రబాబు ప్రజాగళం రెండో విడత యాత్రలు

Chandrababu: అమలాపురం, రాజమండ్రి, నరసాపురం లోక్‌సభ పరిధిలో టూర్‌

Jyothi
Published on: 3 April 2024 8:36 AM IST
The Second Phase of Chandrababu Praja Galam Yatra from today
X

నేటి నుంచి చంద్రబాబు ప్రజాగళం రెండో విడత యాత్రలు

Chandrababu: నేటి నుంచి చంద్రబాబు ప్రజాగళం రెండో విడత యాత్ర చేపట్టనున్నారు. అమలాపురం, రాజమండ్రి, నరసాపురం లోక్‌సభ పరిధిలో చంద్రబాబు పర్యటించనున్నారు. రావులపాలెం, రామచంద్రపురంలో టీడీపీ భారీ బహిరంగ సభలు నిర్వహించనుంది. రేపు కొవ్వూరు, గోపాలపురంలో చంద్రబాబు ప్రజాగళం సభలు జరగనున్నాయి.

Jyothi

Jyothi

Next Story