TDP 2nd List: రేపు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. 25-30 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్‌

TDP 2nd List: తొలి విడతలో 94 స్థానాలు ప్రకటించిన చంద్రబాబు

Shashank Gullapelli
Published on: 13 March 2024 3:58 PM IST
The Second List Of TDP Candidates Will Be Released Tomorrow
X

TDP 2nd List: రేపు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. 25-30 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్‌

TDP 2nd List: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే మలి విడత అభ్యర్థుల జాబితాను తెలుగు దేశం పార్టీ ప్రకటించనుంది. 20 నుంచి 30 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. పలు లోక్‌సభ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. తఇప్పటికే తొలి విడతలో 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు. ఇక టీడీపీ పోటీ చేసే మరో 50 స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story