ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

The Second Danger Warning is ongoing at Dhavaleswaram
x

ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

Highlights

Dhavaleswaram: జలదిగ్బంధంలో కోనసీమ లంక గ్రామాలు, ప్రజల ఇబ్బందులు

Dhavaleswaram: ధవళేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. గోదావరి వరద ఉధృతితోత జలదిగ్బంధంలోకి వెళ్లాయి కోనసీమలోని లంక గ్రామాలు. ఇంకా ముంపులోనే ఉన్నాయి విలీన మండలాలు. రెండోరోజులుగా గోదావరి ప్రవాహం నిలకడగా ఉందని చెబుతున్నారు అధికారులు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories