Anantapur: అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత..

Anantapur: మున్సిపల్ మాజీ ఛైర్మన్ లక్ష్మి ఇంటి ప్రహారీ గోడను తొలగించేందుకు జేసీబీతో వచ్చిన మున్సిపల్ అధికారులు

Shilpa
Published on: 6 Dec 2021 12:25 PM IST
The Removing the Retaining Wall as part of Widening the Road
X

అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత

Anantapur: అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ లక్ష్మి ఇంటి ప్రహారీ గోడను తొలగించేందుకు మున్సిపల్‌ అధికారులు జేసీబీలతో వచ్చారు. దీంతో లక్ష్మి, భర్త నాగరాజు అడ్డుకుని నిరసన తెలుపుతున్నారు. రాజకీయ కక్షతోనే గోడను కూలుస్తున్నారని ఆరోపిస్తున్నారు.

రెండ్రోజుల సమయం అడిగినా కనీసం రెండు గంటల సమయం కూడా ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రోడ్డు వెడల్పు చేయడంలో భాగంగానే ప్రహారీ గోడ తొలగిస్తున్నట్లు చెబుతున్నారు అధికారులు.

Shilpa

Shilpa

Next Story