Srikakulam: ఆర్టీసీ డిపో ఎదుట నిరసన.. అరెస్టు చేసిన పోలీసులు

Srikakulam: నిరసన వ్యక్తం చేసిన తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు

Shekhar G
Published on: 11 Sept 2023 8:59 AM IST
The Protesting Telugu Woman Is The District President
X

Srikakulam: ఆర్టీసీ డిపో ఎదుట నిరసన.. అరెస్టు చేసిన పోలీసులు

Srikakulam: శ్రీకాకుళం నగరంలో టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, ఇతర నాయకులను ఎక్కడికక్కడ ఇంటి వద్దే పోలీసులు అరెస్టు చేయడంతో ఆ పార్టీకి చెందిన తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు సుశీల ఒంటరిగా వచ్చి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన వ్యక్తం చేశారు... చంద్రబాబునాయుడు అరెస్టు అక్రమమంటూ ఆమె నినాదాలు చేస్తూ బస్సుకు అడ్డంగా నిలబడ్డారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి అక్కడ నుంచి రెండో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. చంద్రబాబును పోలీసులు అరెస్టు చేయడం అక్రమం అన్నారు సుశీల.

Shekhar G

Shekhar G

Next Story