AP News: నేటి నుంచి రాష్ట్రంలో కులగణన పక్రియ ప్రారంభం..

AP News: సర్వే కోసం ప్రత్యేక యాప్.. ఈ-కేవైసీ

Shekhar G
Published on: 19 Jan 2024 10:37 AM IST
The Process Of Caste Census Will Start In The Andhra Pradesh From Today
X

AP News: నేటి నుంచి రాష్ట్రంలో కులగణన పక్రియ ప్రారంభం..

AP News: ఏపీలో కులగణన ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరుగుతోంది. 10 రోజుల పాటు కులగణన ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సర్వే కోసం ప్రత్యేక యాప్‌ను వాడుతున్నారు.

Shekhar G

Shekhar G

Next Story