ఇవాళ పీఆర్సీ స్టీరింగ్‌ కమిటీ భేటీ

The PRC Steering Committee will Meet Today
x

ఇవాళ పీఆర్సీ స్టీరింగ్‌ కమిటీ భేటీ

Highlights

PRC Meeting: ప్రభుత్వం నుంచి మరోసారి పిలుపు,కమిటీ సభ్యులను చర్చలకు పిలిచిన సీఎస్‌.

PRC Meeting: ఇవాళ పీఆర్సీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం కానుంది. మరోసారి చర్చలకు రావాలని ప్రభుత్వం నుంచి పిలుపు రావడంతో.. ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. చర్చలకు వెళ్లాలా..? వద్దా..? అనే దానిపై స్టీరింగ్‌ కమిటీ చర్చించనున్నట్టు తెలుస్తోంది. అలాగే.. రేపు తలపెట్టిన పెన్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునే ఛాన్స్‌ ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories