CM Jagan Attack Case: జగన్‌పై రాయి దాడి నిందితుడు మైనర్

CM Jagan Attack Case: ఆధార్ కార్డును పరిగణలోకి తీసుకోవాలి

Shashank Gullapelli
Published on: 18 April 2024 9:12 PM IST
The Person Who Attacked On Jagan Was A Minor
X

CM Jagan Attack Case: జగన్‌పై రాయి దాడి నిందితుడు మైనర్

CM Jagan Attack Case: జగన్‌పై దాడి కేసులో నిందితుడు మైనర్ అని... ఆధార్ కార్డును పరిగణలోకి తీసుకోవాలని అతని తరఫు లాయర్ కోర్టులో వాదించారు. సతీశ్‌కు 307 వర్తించదన్నారు. గతంలో జగన్‌కు సతీశ్‌కు మధ్య ఎలాంటి గొడవలు లేవన్నారు. ఐదు రోజుల క్రితం సతీశ్‌ను అదుపులోకి తీసుకుని... ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టారన్నారు. అదుపులోకి తీసుకున్న రోజుకు నేటికి చాలా వ్యత్యాసం ఉందన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story