Kakinada: రైల్వేస్టేషన్‌లో వ్యక్తి హల్‌చల్‌.. రైలు ఎక్కబోతున్న ఓ మహిళపై బీరు బాటిల్‌తో దాడి

The person is Hulchul at the Kakinada Town Railway Station
x

Kakinada: రైల్వేస్టేషన్‌లో వ్యక్తి హల్‌చల్‌.. రైలు ఎక్కబోతున్న ఓ మహిళపై బీరు బాటిల్‌తో దాడి

Highlights

Kakinada: అడ్డుకోబోయిన మరో వ్యక్తిపైనా దాడి చేసిన వ్యక్తి

Kakinada: కాకినాడ టౌన్‌ రైల్వేస్టేషన్‌లో ఓ వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. రైలు ఎక్కబోతున్న ఓ మహిళపై బీరు బాటిల్‌తో దాడికి దిగాడు. అడ్డుకోబోయిన మరో వ్యక్తిపైనా దాడి చేశాడు. వ్యక్తిని అడ్డుకొని రైలు నుంచి కిందకు లాగేశారు ప్రయాణికులు. దాడి చేసిన వ్యక్తి సత్య బర్మాన్‌గా గుర్తించారు. గంజాయి మత్తులో దాడి చేశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సత్య బర్మాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వ్యక్తి దాడిలో గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories