Minister Amarnath: లీడర్ కాలేకపోతున్నాను అనే బాధ పవన్ లో కనిపిస్తుంది

Minister Amarnath: వచ్చే ఎన్నికల్లో జనసేన స్థానంఏంటో అర్థం కావడంలేదు

Shekhar G
Published on: 10 July 2023 11:19 AM IST
The Pain Of Not Being Able To Be A Leader Is Seen In Pawan Kalyan Says Amarnath
X

Minister Amarnath: లీడర్ కాలేకపోతున్నాను అనే బాధ పవన్ లో కనిపిస్తుంది

Minister Amarnath: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లీడర్ కాలేకపోతున్నాను అనే బాధ పవన్ లో కనిపిస్తుందన్నారు. ఎన్నికలు 9 నెలలో ఉన్నాయి. జనసేనస్థానం ఏంటో అర్థం కావడం లేదన్నారు. సీఎం జగన్ నీ విమర్శించడం తప్ప పవన్ కి పర్సనల్ అజెండా లేదని విమర్శి్ంచారు. పవన్ చేస్తున్న కామెంట్స్ కి రాష్ర్ట ప్రజలు చెప్పులు చూపిస్తారన్నారు. ఏపి లో గంజాయి గురించి తప్ప పవన్ కి ప్రజల గురించి ఏమి తెలుసని ప్రశ్నించారు. పవన్ జనసేనకి అధిపతికాదు, చంద్రబాబుకి సేనాధిపతివి అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story