Sajjala: ఓ వైపు దాడిని ఖండిస్తూనే మరోవైపు డ్రామా అంటున్నారు

Sajjala: ప్రతిపక్షాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయి

Shashank Gullapelli
Published on: 15 April 2024 8:16 PM IST
The Opposition Is Talking Without Understanding Says  Sajjala Rama Krishna Reddy
X

Sajjala: ఓ వైపు దాడిని ఖండిస్తూనే మరోవైపు డ్రామా అంటున్నారు

Sajjala: రాయితో దూరం నుంచి ఎవరైనా కావాలని కొట్టించుకుంటారా అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్షాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని విమర్శించారు. ఓ వైపు దాడిని ఖండిస్తూనే... మరోవైపు డ్రామా అంటున్నారని ఎద్దేవా చేశారు. దాడి వెనక టీడీపీ లేకపోతే.... లేదు అని చెప్పాలి కానీ... పోలీసుల వైఫల్యం డ్రామా అనడమేంటని నిలదీశారు. జగన్‌కు డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదన్నారు. అలాంటివి చంద్రబాబుకు అలవాటని దుయ్యబట్టారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story