రేపటి నుండి ఏపీలో అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్ విధానం

The New Registration System To Come Into Force In AP From Tomorrow
x

రేపటి నుండి ఏపీలో అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్ విధానం

Highlights

AP News: రిజిస్ట్రేషన్ శాఖలో సమూల మార్పులకు కొత్త సాప్ట్‌వేర్

AP News: ఎపీలో రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో సమూల మార్పుల కోసం కొత్త విధానం అందుబాటులోకి తీసుకువచ్చి కొత్తగా CARD 2.0 సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా ప్రజలు నేరుగా ఆన్‍లైన్‍లో దస్తావేజులు తయారు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. దీంతో టెక్నికల్ సమస్యల కారణంగా సేవలు నిలిచిపోయాయి. సెప్టెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పూర్తి సాయిలో ఈ విధానం అందుబాటులోకి రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories