Botsa Satyanarayana: వైసీపీ సంక్షేమాన్ని కొత్త ప్రభుత్వం కొనసాగించాలి

Botsa Satyanarayana: మా కంటే మంచి సంక్షేమాన్ని ప్రజలు కోరుకున్నారు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 Jun 2024 8:41 PM IST
The new government should continue the welfare of YCP Says Botsa Satyanarayana
X

Botsa Satyanarayana: వైసీపీ సంక్షేమాన్ని కొత్త ప్రభుత్వం కొనసాగించాలి

Botsa Satyanarayana: వైసీపీ సంక్షేమం, అభివృద్ధిని కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం కొనసాగించాలని ఆశిస్తున్నట్లు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తమ కంటే మంచి సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలు కోరుకుంటున్నారని భావిస్తున్నామని చెప్పారు. ఎక్కడా అవినీతి లేకుండా చేశామన్నారు. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించినా ఎందుకు ఓడిపాయామో తెలియడం లేదన్నారు బొత్స.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story