Mudragada Padmanabham: పిఠాపురం పాలిటిక్స్.. పవన్‌పై ముద్రగడను పోటీలో నిలిపే యోచన

Mudragada Padmanabham: పిఠాపురం నుంచి బరిలో ముద్రగడ కొడుకు గిరిని నిలిపే ఛాన్స్

Shekhar G
Published on: 2 March 2024 11:30 AM IST
The Mudragada Against Pawan Kalyan In Pithapuram Elections
X

Mudragada Padmanabham: పిఠాపురం పాలిటిక్స్.. పవన్‌పై ముద్రగడను పోటీలో నిలిపే యోచన

Mudragada Padmanabham: కాకినాడలో పాలిటిక్స్ వేగంగా మారుతున్నాయి. వైసీపీ పిఠాపురం ఇంఛార్జ్‌ వంగా గీతా విశ్వనాధాన్ని.. సీఎంవోకు పిలిపించుకుంది అధికార పార్టీ. పిఠాపురం సీటు మార్చే దిశగా వైసీపీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ముద్రగడ వైసీపీలో చేరి, పిఠాపురం నుండి పోటీ చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ముద్రగడ పోటీ చేస్తాడా లేక ఆయన ఫ్యామిలీ నుంచి.. ఎవరైనా బరిలో ఉంటారా అనే దానిపై చర్చ జరుగుతోంది. జనసేనాని పిఠాపురం నుండి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. పవన్‌పై ముద్రగడను పోటీలో నిలపాలని చూస్తోంది వైసీపీ. గాజువాకలో జనసేనాని మరోసారి రీసర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది.

Shekhar G

Shekhar G

Next Story