నందిగామలో హరిత ఆత్మహత్య ఘటనపై దర్యాప్తు ముమ్మరం

Nandigama: క్రిడిట్ కార్డు ఏజెంట్ల వల్లనే చనిపోయిందంటూ తల్లి ఫిర్యాదు

Sriveni Erugu
Published on: 29 July 2022 12:46 PM IST
The Investigation into the Incident of Harithas Suicide in Nandigama is in full Swing
X

నందిగామలో హరిత ఆత్మహత్య ఘటనపై దర్యాప్తు ముమ్మరం

Nandigama: కృష్ణా జిల్లా నందిగామలో హరిత ఆత్మహత్య ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎస్.బి.ఐ బ్యాంక్ క్రిడిట్ కార్డు ఏజెంట్ల వల్లనే చనిపోయిందంటూ పోలీసులకు హరిత తల్లి ఫిర్యాదు చేసింది. పవన్‌తో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురు నిందితుల కోసం రెండు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story