Ganta Srinivasa Rao: చంద్రబాబు అక్రమ అరెస్టు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు

The Illegal Arrest Of Chandrababu Is A Dark Day For Democracy Says Ganta Srinivasa Rao
x

Ganta Srinivasa Rao: చంద్రబాబు అక్రమ అరెస్టు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు

Highlights

Ganta Srinivasa Rao: చంద్రబాబుకు ఏ మాత్రం సంబంధంలేని కేసులో ఇరికించారు

Ganta Srinivasa Rao: చంద్రబాబు అక్రమ అరెస్టును.. ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా భావించాల్సి ఉంటుందన్నారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. తన ఇగోను సంతృప్తి పరచుకోవడానికే సీఎం జగన్ ఈ విధమైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. చంద్రబాబుకు ఏ మాత్రం సంబంధంలేని కేసులో ఇరికించారంటున్న గంటా శ్రీనివాస రావు.

Show Full Article
Print Article
Next Story
More Stories