Anakapalle: దారుణం.. భార్యా పిల్లలపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన భర్త

Anakapalle: కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Shekhar G
Updated on: 2 March 2024 5:15 PM IST
The Husband Who Poured Petrol On His Wife And Children And Set Them On Fire In Anakapalle
X

Anakapalle: దారుణం.. భార్యా పిల్లలపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన భర్త

Anakapalle: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో దారుణం చోటు చేసుకుంది. భార్యా పిల్లలపై భర్త పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. భార్యా పిల్లలు ఇంట్లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి కిటికీలో నుంచి పెట్రోల్‌ పోసి రమణ నిప్పుపెట్టించారు. ప్రమాదంలో తల్లీ పిల్లలకు తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story