తెలంగాణ హైకోర్టులో సీఎం జగన్, విజయసాయిరెడ్డికి ఊరట

*రఘురామ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు *జగన్‌, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్ మరోకోర్టుకు బదిలీ చేయాలని పిటిషన్

Sandeep Reddy
Updated on: 15 Sept 2021 12:16 PM IST
The High Court Dismissed the Petition Filed by Raghu Rama Krishna Raju
X

తెలంగాణ హైకోర్టులో సీఎం జగన్, విజయసాయిరెడ్డికి ఊరట (ఫైల్ ఫోటో)

TS High Court: తెలంగాణ హైకోర్టులో సీఎం జగన్, విజయసాయిరెడ్డికి ఊరట లభించింది. ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. జగన్‌, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్ మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టు ఉత్తర్వులు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story