Varahi Yatra: ఈ నెల 21 నుంచి నాలుగో విడత వారాహి యాత్ర ప్రారంభం

Varahi Yatra: అవనిగడ్డ, పెడన, మచిలీపట్నం, కైకలూరులో...

Shekhar G
Published on: 17 Sept 2023 2:25 PM IST
The Fourth Phase Of  The Varahi Yatra Will Start On The 21st Of This Month
X

Varahi Yatra: ఈ నెల 21 నుంచి నాలుగో విడత వారాహి యాత్ర ప్రారంభం 

Varahi Yatra: ఈ నెల 21 నుంచి నాలుగో విడత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం కానుంది. కృష్ణా జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో వారాహి యాత్ర ఉండనుంది. 5 రోజుల పాటు యాత్ర సాగుతుంది. అవనిగడ్డ, పెడన, మచిలీపట్నం, కైకలూరులో... పవన్ పర్యటన ఉండేలా జనసేన శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story