తిరుపతి జిల్లా వడమాలపేటలో దారుణం

The Father Poured Kerosene on His Younger Son and Set Him on Fire
x

తిరుపతి జిల్లా వడమాలపేటలో దారుణం

Highlights

Tirupati: కన్న కొడుకుపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టాడో తండ్రి

Tirupati: తిరుపతి జిల్లా వడమాలపేటలో దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకుపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టాడో తండ్రి. 9ఏళ్ల మహేష్‌కు ఉదయం పురుగు మందు తాగించి హత మార్చేందుకు తండ్రి రమేశ్ యత్నించాడు. మహేష్‌ను అమ్మమ్మ పుత్తూరు ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించింది. కోలుకున్న మహేష్‌ను ఇంటికి తీసుకు వచ్చింది. కొడుకు మహేష్ పై మరోసారి కిరోసిన్ పోసి నిప్పటించాడు తండ్రి రమేష్. తీవ్రంగా గాయపడ్డ మహేష్‌ను రుయా ఆసుపత్రికి తరలించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories