Hanuman Birthplace: హనుమంతుడి జన్మస్థలంపై వాడివేడి చర్చ

Hanuman Birthplace: హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీ, హనుమద్ జన్మస్థలి ట్రస్ట్ మధ్య తిరుపతి సంస్కృత విద్యా పీఠంలో వాడి వేడిగా చర్చలు జరుగుతున్నాయి.

Arun Chilukuri
Published on: 27 May 2021 1:01 PM IST
Debate Over Hanuman Birthplace Begins
X

Hanuman Birthplace: హనుమంతుడి జన్మస్థలంపై వాడివేడి చర్చ

Hanuman Birthplace: హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీ, హనుమద్ జన్మస్థలి ట్రస్ట్ మధ్య తిరుపతి సంస్కృత విద్యా పీఠంలో వాడి వేడిగా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో టీడీపీ తరపున కమిటీ కన్వీనర్‌, సభ్యులు పాల్గొనగా కిష్కింధ ట్రస్టు తరపున ట్రస్టీ శ్రీ గోవిందానంద సరస్వతి పాల్గొన్నారు. ఇక టీటీడీ చూపించిన ఆధారాల్లో పలు తప్పులను చూపించారు శ్రీ గోవిందానంద సరస్వతి. టీటీడీ పూర్తిస్థాయిలో నివేదిక ఇస్తే మరిన్ని తప్పులు చూపెడతామని ఆయన అన్నారు. అయితే నివేదిక ఇచ్చేందుకు టీటీడీ నిరాకరించింది. దీంతో చర్చలు సందిగ్ధంలో పడినట్టు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story