శ్రీశైలంలో భక్తుల రద్దీ

Srisailam: శ్రావణ సోమవారం కావడంతో పోటెత్తిన భక్తులు

Jyothi
Published on: 22 Aug 2022 12:25 PM IST
Crowd of Devotees in Srisailam Temple
X

శ్రీశైలంలో భక్తుల రద్దీ

Srisailam: శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం పైగా సోమవారం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. మరోవైపు దర్శనానికి సుమారు 4గంటల సమయం పడుతుంటంతో.. క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో లవన్న, అధికారులు ఏర్పాట్లు చేశారు.

Jyothi

Jyothi

Next Story