శ్రీవారి భక్తులపై ఆర్టీసీ ఛార్జీల భారం

TTD: తిరుమల- తిరుపతి మధ్య టికెట్ ధరపై రూ. 10 పెంపు

Rama Rao
Updated on: 14 April 2022 10:30 AM IST
Burden of RTC Charges on TTD Devotees | Telugu Latest News
X

శ్రీవారి భక్తులపై ఆర్టీసీ ఛార్జీల భారం

TTD: శ్రీవారి భక్తులపై ఆర్టీసీ ఛార్జీల భారం మోపింది. తిరుమల- తిరుపతి మధ్య టికెట్ ధరపై 10 రూపాయలు పెంచింది. పెద్దలకు 65 నుండి 75 రూపాయలు పిల్లలకు 40 నుండి 45 రూపాయల వరకు టికెట్ ధర పెరిగింది. తిరుమల- తిరుపతి మధ్య రోజుకు 1200 ట్రిప్పులు తిరుగుతున్నాయి. సగటున రోజుకు 40వేల మంది భక్తులు ఆర్టీసీ రవాణాను వినియోగించుకుంటున్నారు.

Rama Rao

Rama Rao

Next Story