Palnadu: విషాదం.. ఉరివేసుకొని నవవధువు సూసైడ్

The Bride Committed Suicide in Palnadu
x

Palnadu: విషాదం.. ఉరివేసుకొని నవవధువు సూసైడ్

Highlights

Palnadu: భర్త వెంకటేష్‌పై బంధువుల అనుమానం

Palnadu: పల్నాడు జిల్లా రామిరెడ్డిపేటలో విషాదం చోటు చేసుకుంది. రామిరెడ్డిపేటలో ఇంట్లో ఉరివేసుకొని నవవధువు శిల్పబలవన్మరణానికి పాల్పడింది. భర్త వెంకటేష్ మృతురాలి పేరెంట్స్‌కు ఫోన్ చేసి... మీ అమ్మాయి చనిపోయిందని.. చెప్పడంతో శిల్పా తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. భర్త వెంకటేష్‌పై మృతురాలి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిందితులను కఠినంగా శిక్షించాలంటున్నారు మృతురాలి బంధువులు.

Show Full Article
Print Article
Next Story
More Stories