Konaseema: సముద్రంలో బోటు బోల్తా.. ఒకరి గల్లంతు.. ఆరుగురు సురక్షితం

Konaseema: సముద్రంలో బోటు బోల్తా.. ఒకరి గల్లంతు.. ఆరుగురు సురక్షితం

Jyothi
Published on: 17 July 2023 12:29 PM IST
The Boat Capsized in the Sea in Konaseema District
X

Konaseema: సముద్రంలో బోటు బోల్తా.. ఒకరి గల్లంతు.. ఆరుగురు సురక్షితం

Konaseema: కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు గల్లంతయ్యారు. కాట్రేనికోన మండలం బ్రహ్మసమేధ్యం గ్రామానికి చెందిన వ్యక్తి సముద్రంలో గల్లంతయ్యాడు. ఫైబర్ బోటుపై ఐదుగురు సముద్రంలోకి వేటకు వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో విపరీతమైన గాలులు వీయడంతో బోటు తిరగబడిపోయింది. కాలాడి వీరబాబు గల్లంతు కాగా మిగతావారు క్షేమంగా చేరుకున్నారు. గల్లంతైన వ్యక్తి గాలింపు చర్యలు చేపట్టారు.

Jyothi

Jyothi

Next Story