Srisailam: శ్రీశైలం సున్నిపెంటలో ఎలుగుబంటి హల్‌చల్‌

Srisailam: శ్రీశైల మాత హైస్కూల్‌ వద్ద జనాల్లోకి వచ్చిన ఎలుగుబంటి

Rama Rao
Updated on: 13 Jan 2022 6:46 AM IST
Srisailam: శ్రీశైలం సున్నిపెంటలో ఎలుగుబంటి హల్‌చల్‌
X

Srisailam: కర్నూలు జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంటలో ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. శ్రీశైల మాత హైస్కూల్‌ వద్ద జనాల్లోకి వచ్చింది ఎలుగుబంటి. దీంతో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. మరోవైపు ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Rama Rao

Rama Rao

Next Story