Sajjala: జగన్‌పై దాడి పక్కా ప్రణాళికతో జరిగింది

Sajjala: చంద్రబాబు, పవన్ మాటలు అర్ధరహితం

Shashank Gullapelli
Published on: 18 April 2024 6:50 PM IST
The Attack On Jagan Was Well Planned Says Sajjala Ramakrishna Reddy
X

Sajjala: జగన్‌పై దాడి పక్కా ప్రణాళికతో జరిగింది

Sajjala: వైసీపీ ఎల్ఈడీ ప్రచార రథాలను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రారంభించారు. NRIలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పార్టీ కోసం పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. సీఎం జగన్‌పై దాడి పక్కా ప్రణాళికతోనే జరిగిందన్నారు సజ్జల. ఇది ఆకతాయిల చర్య కాదని... ఈ ఘటన వెనకున్న వారు బయటకు రావాల్సిందే అని చెప్పారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాటలు అర్ధరహితమని ఆక్షేపించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story