AP High Court: ఫ్లెక్సీల ఏర్పాటు నిషేధంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

The AP High Court has issued Key Orders on the Ban on Setting up of Flexis
x

AP High Court: ఫ్లెక్సీల ఏర్పాటు నిషేధంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు 

Highlights

AP High Court: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్లెక్సీలకు మాత్రమే నిషేధం వర్తిస్తుందన్న హైకోర్టు

AP High Court: ఫ్లెక్సీల ఏర్పాటు నిషేధంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్లెక్సీలకు మాత్రమే నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసిన హైకోర్టు.. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఓవెన్, పీవీసీ ఫ్లెక్సీలకు ఈ నిషేధం వర్తించదని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. కేసు విచారణను ఫిబ్రవరి 22కు వాయిదా వేసింది. ఫ్లెక్సీలపై నిషేధాన్ని సవాల్ చేస్తూ ఫ్లెక్సీ ఓనర్స్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories