Chandrababu: చంద్రబాబు కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

Chandrababu: చంద్రబాబుపై కేసులో తమ వాదనలు వినాలని విజ్ఞప్తి

Shekhar G
Published on: 28 Sept 2023 4:01 PM IST
The AP Government Approached The Supreme Court
X

Chandrababu: చంద్రబాబు కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం 

Chandrababu: సుప్రీంకోర్టులో చంద్రబాబు SLP పిటిషన్‌పై అక్టోబర్ 3న విచారణ జరగనుంది. తనపై నమోదైన కేసు కొట్టి వేయాలని చంద్రబాబు ఈ పిటిషన్‌ ద్వారా కోర్టును కోరారు. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు క్వాష్ కేసులో ఉత్తర్వులు వచ్చే ముందు తమ వాదనలు కూడా వినాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు పాత్రపై ఎన్నో ఆధాలున్నాయని ప్రభుత్వం పేర్కొంటోంది. విద్యార్థులకు శిక్షణ ఇస్తామని కోట్ల కుంభకోణం చేశారని ప్రభుత్వ ఆరోపిస్తోంది.

Shekhar G

Shekhar G

Next Story