Atchannaidu: లోకేష్ పాదయాత్ర ప్రకటనతో వైసీపీకి గుబులు మొదలైంది

Atchannaidu: జగన్‌ పాదయాత్ర సమయంలో టీడీపీ అనుమతి ఇచ్చింది గుర్తులేదా..?

Dhatripriya
Published on: 23 Jan 2023 5:52 PM IST
The Announcement Of Lokesh Padayatra Started A Stir For YCP
X

 Atchannaidu: లోకేష్ పాదయాత్ర ప్రకటనతో వైసీపీకి గుబులు మొదలైంది

Atchannaidu: లోకేష్ పాదయాత్ర ప్రకటనతో వైసీపీ నాయకులు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు రాష్ట్రంలో కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. టీడీపీ హయాంలో జగన్ పాదయాత్రకు అనుమతి ఇచ్చిన సంగతి గుర్తులేదా అని ప్రశ్నించారు. జగన్ రాక్షస పాలనలో రాష్ట్రం అతలాకుతలం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story