Ramachandra Yadav: బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించడమే లక్ష్యం

Ramachandra Yadav: అన్ని వర్గాలకు అండగా ఉండేందుకే కొత్త పార్టీతో వస్తున్నా

Shekhar G
Published on: 22 July 2023 2:45 PM IST
The Aim Is To Provide State Power To The Poor And Weaker Sections Says Ramachandra Yadav
X

Ramachandra Yadav: బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించడమే లక్ష్యం

Ramachandra Yadav: ఏపీలో బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించడమే తమ లక్ష్యమని రామచంద్ర యాదవ్ తెలిపారు. దశాబ్దాలుగా మెజారిటీ వర్గాలుగా ఉన్న సామాజిక వర్గాలను టీడీపీ, వైసీపీలు కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని విమర్సించారు. ఎప్పుడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వంలో దారుణాలు, దోపిడీలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు అండగా ఉండేందుకే కొత్త పార్టీతో ప్రజల ముందుకు వస్తున్నానని చెబుతున్నారు.

Shekhar G

Shekhar G

Next Story