Nara Lokesh: ఏపీ మనోభావాలను నిలబెట్టిన కేంద్రమంత్రి కుమారస్వామికి ధన్యవాదాలు

Nara Lokesh: కేంద్రమంత్రి కుమారస్వామికి ట్విట్టర్ వేదికగా మంత్రి నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 13 July 2024 1:27 AM IST
Nara Lokesh: ఏపీ మనోభావాలను నిలబెట్టిన కేంద్రమంత్రి కుమారస్వామికి ధన్యవాదాలు
X

Nara Lokesh: ఏపీ మనోభావాలను నిలబెట్టిన కేంద్రమంత్రి కుమారస్వామికి ధన్యవాదాలు

Nara Lokesh: కేంద్రమంత్రి కుమారస్వామికి ట్విట్టర్ వేదికగా మంత్రి నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ లేదంటూ చేసిన ప్రకటన సంతోషాన్నిచ్చిందన్నారు.

కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పట్ల అంకితభావంతో ఉందన్నారు. తమది ప్రజా ప్రభుత్వం అని.. ప్రజల అంచనాలను అందుకోవడమే తమ ప్రాధాన్యత అన్నారు లోకేష్.

వైసీపీ అధినేత జగన్‌కు రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్పారని.. ఈ హెచ్చరికను పట్టించుకోకపోతే.. 2029లో మళ్లీ ఘోర ఓటమితప్పాదన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story