Kakani Govardhan Reddy: గ్రామస్థాయి పాలన వ్యవస్థ రూపశిల్పి సీఎం జగన్

Kakani Govardhan Reddy: గ్రామస్థాయిలో బలమైన వ్యవస్థ ఉన్నప్పుడే... ప్రభుత్వ పథకాలు నిర్ధేశించిన లక్ష్యాలకు చేరుకుంటాయి

Rama Rao
Updated on: 24 July 2022 7:58 PM IST
Thank you CM Program at Nellore | AP News
X

Kakani Govardhan Reddy: గ్రామస్థాయి పాలన వ్యవస్థ రూపశిల్పి సీఎం జగన్

Kakani Govardhan Reddy: ప్రజలకు అందుబాటులో గ్రామస్థాయిలో పాలన వ్యవస్థను రూపకల్పన చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని అన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. నెల్లూరు జిల్లా కస్తుర్బా కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన థ్యాంక్యూ సీఎం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గ్రామస్థాయిలో బలోపేతమైన, పారదర్శకమైన పాలనా వ్యవస్థ ఉన్నప్పుడే ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, నిర్ధేశించిన లక్ష్యాలు చేరువ అవుతాయని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story