టీడీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ ఆగ్రహం.. పోడియం దగ్గరకు వస్తే ఆటోమెటిక్‌ సస్పెన్షన్‌!

Thammineni Seetharam: లైన్ దాటకుండా నిరసన తెలిపే హక్కు సభ్యులకు ఉంది

Jyothi
Published on: 20 March 2023 12:55 PM IST
Thammineni Seetharam Serious on TDP  Leaders Behaviour Speaker Podium
X

టీడీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ ఆగ్రహం.. పోడియం దగ్గరకు వస్తే ఆటోమెటిక్‌ సస్పెన్షన్‌!

Thammineni Seetharam: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ సభలో లక్ష్మణరేఖ గీశారు. స్పీకర్ పోడియం దగ్గరకు వస్తేనే ఆటోమెటిక్‌గా సస్పెండ్ అయిపోతారంటూ కొత్త రూలింగ్ ఇచ్చారు. ఇవాళ అసెంబ్లీలో జరిగిన తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల ప్రవర్తనపై తమ్మినేని ఆగ్రహం చెందారు. తనపై కాగితాలు విసరడాన్ని స్పీకర్ సీరియస్‌గా తీసుకున్నారు.

Jyothi

Jyothi

Next Story