Thammineni Seetharam: ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి జగన్ ది ఎప్పటికీ ఒకటే మాట

Thammineni Seetharam: రాష్ట్ర విభజన తీరును ప్రధానమంత్రే చెప్పారు

Rama Rao
Published on: 15 Feb 2022 4:12 PM IST
Thammineni Seetharam Comments on Opposition Leaders | AP News Today
X

Thammineni Seetharam: రాష్ట్ర విభజన తీరును ప్రధానమంత్రే చెప్పారు

Thammineni Seetharam: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేనిసీతారామ్ ప్రత్యేక హోదా విషయంపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజ్యసభలో ప్రధానమంత్రే రాష్ట్రవిభజన ఎలా జరిగిందోనని చెప్పిన తర్వాత ఏం చెప్పాలంటూ ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదాపై గట్టిగా నిలబడలేక పోయారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వక పోవచ్చు అయినా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాపై స్పష్టమైన వైఖరితో ఉన్నారని ఆయన తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story