తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్తత

తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్తత
x
Highlights

* పట్టణ పోలీస్ స్టేషన్ ముందు జేసీ ప్రభాకర్ రెడ్డి * పోలీసులకు తానే లొంగిపోతానని నిన్న ప్రెస్‌మీట్‌లో చెప్పిన జేసీ * స్టేషన్ ముందు టీ తాగి అనుచరులతో తిరిగివచ్చిన ప్రభాకర్ రెడ్డి

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టణ పోలీస్ స్టేషన్ ముందు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రత్యక్షం అయ్యారు. పోలీసులకు తానే లొంగిపోతానని నిన్న ప్రెస్‌మీట్‌లో చెప్పినట్టుగానే.. పీఎస్‌ ముందుకు వచ్చారు. స్టేషన్ ముందు టీ తాగి అనుచరులతో తిరిగి వచ్చారు ప్రభాకర్ రెడ్డి. పట్టణ పోలీస్ స్టేషన్‌ సర్కిల్‌లో ఉన్న షాపులను పోలీసులు బంద్ చేయిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories