AP News: ఏపీ వ్యాప్తంగా రేపటి నుంచి టెన్త్ పరీక్షలు

AP News: టెన్త్‌ విద్యార్థులు హాల్‌టికెట్స్ చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం

Dhatripriya
Published on: 2 April 2023 1:26 PM IST
Tenth Exams From Tomorrow In AP
X

AP News: ఏపీ వ్యాప్తంగా రేపటి నుంచి టెన్త్ పరీక్షలు

AP News: ఏపీ వ్యాప్తంగా రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. పరీక్షలకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3వేల349 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 6లక్షల, 64వేల, 152మంది విద్యార్ధులు పరీక్ష రాయనున్నారు. ఎగ్జామ్ రాసే విద్యార్ధులు హాల్ టిక్కెట్ చూపించి ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చనే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మాప్రతినిధి నరసింహారావు అందిస్తారు.

Dhatripriya

Dhatripriya

Next Story