శ్రీకాకుళం జిల్లాలో టెన్త్ క్లాస్ ప్రశ్నపత్రం లీక్.. సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు...

Srikakulam: తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం - అధికారులు

Shireesha
Updated on: 28 April 2022 6:18 PM IST
Tenth Exam Paper Leak Issue in Srikakulam Social Media Fake Posts | Live News
X

శ్రీకాకుళం జిల్లాలో టెన్త్ క్లాస్ ప్రశ్నపత్రం లీక్.. సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు...

Srikakulam: శ్రీకాకుళం జిల్లా రొట్టవలసలో పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులతో అధికారులు అప్రమత్తమయ్యారు. రొట్టవలసలోని పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. ఎక్కడ ప్రశ్నపత్నం లీక్ కాలేదని అధికారులు తేల్చారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Shireesha

Shireesha

Next Story