Indrakeeladri - Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై అపశృతి

Tent House Worker Got Current Shock at Indrakeeladri Vijayawada | AP News Today
x

Indrakeeladri - Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై అపశృతి

Highlights

Indrakeeladri - Vijayawada: విద్యుత్‌ షాక్‌తో టెంట్‌హౌస్‌ కార్మికుడు మృతి...

Indrakeeladri - Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై అపశృతి చోటుచేసుకుంది. విద్యుత్‌ షాక్‌తో టెంట్‌హౌస్‌ కార్మికుడు మృతి చెందిన ఘటన.. తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగింది. మృతుడు మంగళగిరిలోని నులకపేటకు చెందిన సతీష్‌గా గుర్తించారు. క్యూలైన్‌కు సంబంధించిన సామగ్రిని తీసుకువస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories